Weigela florida Wings of Fire

ఫ్లోరిడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఒక రాష్ట్రము. ఫ్లోరిడా అమెరికా రాష్ట్రాలలో ఆగ్నేయంగా ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రపు పడమర దిశలో మెక్సికో ఖాతం, ఉత్తరంలో అలబామా రాష్ట్రం, జార్జియా రాష్ట్రం, తూర్పున అట్ల…
ఫ్లోరిడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఒక రాష్ట్రము. ఫ్లోరిడా అమెరికా రాష్ట్రాలలో ఆగ్నేయంగా ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రపు పడమర దిశలో మెక్సికో ఖాతం, ఉత్తరంలో అలబామా రాష్ట్రం, జార్జియా రాష్ట్రం, తూర్పున అట్లాంటిక్ మహా సముద్రం ఉన్నాయి. అమెరికా సంయుక్తరాష్ట్రాలలో ఫ్లోరిడా వైశాల్యంలో 22వ స్థానంలోనూ, జనసంఖ్యలో 4వ స్థానం లోనూ అలాగే జనసాంధ్రతలో 8వ స్థానంలోనూ ఉంది.
  • దేశం: సంయుక్త రాష్ట్రాలు
  • రాష్ట్రం ఏర్పడుటకు ముందు: ఫ్లోరిడా భూభాగం
  • యూనియన్ లో ప్రవేశించిన తేదీ: మార్చి 3, 1845 (27 వ)
  • అతిపెద్ద నగరం: జాక్సన్విల్లే
  • అతిపెద్ద మెట్రో: మయామి
  • Legislature: ఫ్లోరిడా శాసనసభ
  • U.S. senators: బిల్ నెల్సన్ (D) · మార్కో రూబియో (R)
దీనిలోని డేటా: te.wikipedia.org