Virginia school board votes to restore Confederate names

వర్జీనియా రాష్ట్రాన్ని కామన్ వెల్త్ ఆఫ్ వర్జీనియా అని కూడా అంటారు. ఇది అమెరికాలో తూర్పు తీరం లో ఉంది. వర్జీనియా రాజధాని నగరం రిచ్మండ్. మేరిలాండ్, వెస్ట్ వర్జీనియా, కెంటకి, టెన్నిసి, నార్త్ కరొలినా సరిహద్దు రాష్ట్రాలు…
వర్జీనియా రాష్ట్రాన్ని కామన్ వెల్త్ ఆఫ్ వర్జీనియా అని కూడా అంటారు. ఇది అమెరికాలో తూర్పు తీరం లో ఉంది. వర్జీనియా రాజధాని నగరం రిచ్మండ్. మేరిలాండ్, వెస్ట్ వర్జీనియా, కెంటకి, టెన్నిసి, నార్త్ కరొలినా సరిహద్దు రాష్ట్రాలు. వర్జీనియా రెండు భాగాలుగా వుంటుంది. ఉత్తర వర్జీనియా అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.కి సరిహద్దు. వర్జీనియా రాజధాని రిచ్మండ్ దక్షిణ భాగాన వుంటుంది. వర్జీనియా బీచ్ ఇక్కడ చాలా ప్రసిద్ధి. వేసవి కాలంలో చుట్టు పక్క రాష్ట్రాల వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. ఉత్తర వర్జీనియాలో వున్న ఫైర్ఫొక్స్ కి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 1,000,000 పైన జనాభా వుంటారు. ఇక్కడ సరాసరి ఒక ఇంటి జీతం కూడా $100,000 పైన వుంటుంది. ఇది అమెరికాలో వున్న అన్ని countyల కన్నా కూడా ఎక్కువ. ఇక్కడి విద్యా సంస్థలు కూడా చాలా పేరున్నవి.
  • దేశం: సంయుక్త రాష్ట్రాలు
  • యూనియన్ లో ప్రవేశించిన తేదీ: June 25, 1788 (10th)
  • అతిపెద్ద నగరం: Virginia Beach
  • అతిపెద్ద మెట్రో: Northern Virginia
  • U.S. senators: John Warner (R) · Jim Webb (D)
  • U.S. House delegation: 8 Rep. and 3 Dem. (list)
  • అక్షాంశం: 36° 32′ N to 39° 28′ N
దీనిలోని డేటా: te.wikipedia.org